ఆంధ్రప్రదేశ్ లో HM&FW డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, 8 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో HM&FW డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, 8 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ (PET), కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఎలక్ట్రికల్,హెల్పర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
14
»»ఉద్యోగ వివరాలు :
చైల్డ్ సైకాలజిస్ట్,
క్లినికల్ సైకాలజిస్ట్,
సైకియాట్రిక్ సోషల్ వర్కర్,
ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ (PET),
కంప్యూటర్ ప్రోగ్రామర్,
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్,
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్,
ఎలక్ట్రికల్,
హెల్పర్
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. SC/ST/BC వాళ్ళకు 47 సంవత్సరాలు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
09.11.2023
అప్లికేషన్ చివరి తేదీ:
15.11.2023
( నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు. పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటేనే అప్లై చేసుకోగలరు)



You may also like...