ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్,టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో HM&FW డిపార్ట్మెంట్ నోటిఫికేషన్,12 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టెక్నీషియన్ & ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీలలో వివిధ కేటగిరీలలో ఖాళీల భర్తీ.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విజయనగరంలోని టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీలలో వివిధ కేటగిరీలలో ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్
»»పోస్టుల ఖాళీలు :
51
»»ఉద్యోగ వివరాలు :
అటెండర్
ఆఫీస్ సబ్ ఆర్డినేట్
టెక్నీషియన్
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. SC/ST/BC వాళ్ళకు 47 సంవత్సరాలు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
09.11.2023
అప్లికేషన్ చివరి తేదీ:
14.11.2023
( నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు. పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటేనే అప్లై చేసుకోగలరు)



You may also like...