ఆంధ్రప్రదేశ్ లో కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా కో ఆర్డినేటర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ఏలూరు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ ఖాళీలు.
»»పోస్టుల ఖాళీలు :
03
»»ఉద్యోగ వివరాలు :
కో ఆర్డినేటర్
»»అర్హతలు:


»»వయస్సు :
25 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :06.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :14.11.2023


You may also like...