ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

మత్స్య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాజిల్లా నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద తాత్కాలిక ప్రాతిపాదికన కాంట్రాక్ట్ పద్ధతిపై మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
»» అర్హతలు:
B.F.Sc మరియు బీఎస్సీ (ఫిషరీస్,మెరైన్ బయాలజీ, జువాలజీ)డిగ్రీ విద్య అర్హత కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి.

»»జీతం:
నెలకు 15,000వేల రూపాయలు నియామకాలు స్థానిక తీర ప్రాంత గ్రామ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. నిర్ణిత దరఖాస్తు ఫారం మరియు వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ లో చూడగలరు.
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వయంగా గాని, రిజిస్టర్ పోస్టు ద్వారా గాని చివరి తేదీ 22.11.2023 సాయంత్రం 5pm గంటలలోపు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, మచిలీపట్నం, కృష్ణాజిల్లా వారి కార్యాలయంలో సమర్పించవలెను.


You may also like...