పోస్టల్ డిపార్ట్మెంట్ లో 1899 పోస్టల్ అసిస్టెంట్,సార్టింగ్ అసిస్టెంట్,పోస్ట్‌మ్యాన్,మెయిల్ గార్డ్,ఎంటీఎస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

పోస్టల్ డిపార్ట్మెంట్ లో 1899 పోస్టల్ అసిస్టెంట్,సార్టింగ్ అసిస్టెంట్,పోస్ట్‌మ్యాన్,మెయిల్ గార్డ్,ఎంటీఎస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 1899 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1899
»»ఉద్యోగవివరాలు :
పోస్టల్ అసిస్టెంట్
సార్టింగ్ అసిస్టెంట్
పోస్ట్‌మ్యాన్
మెయిల్ గార్డ్
ఎంటీఎస్‌
»»అర్హతలు :
అర్హులైన క్రీడాకారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి పది, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడా విభాగంలో అర్హత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
»»ముఖ్యమైన తేదీలు :
»»అప్లికేషన్ ప్రారంభం :
10.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
09.12.2023



You may also like...