ఆంధ్రప్రదేశ్ లో 3220 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ప్రకారం ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో 3220 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీల్లో మొత్తం 3,220 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయనున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
»»పోస్టుల ఖాళీలు :
3220
»»ఉద్యోగ వివరాలు :
ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
అసిస్టెంట్ ప్రొఫెసర్
»»ముఖ్యమైన తేదీలు :
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో ఈ నవంబర్‌ 20, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.You may also like...