ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 09 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


జిల్లా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. కోఆర్డినేటర్, జిల్లా. పోషణ్ అభియాన్ కింద ప్రాజెక్ట్ అసిస్టెంట్ & బ్లాక్ కోఆర్డినేటర్లు
»»పోస్టుల ఖాళీలు :
09
»»ఉద్యోగ వివరాలు :
కో ఆర్డినేటర్


»»అర్హతలు :
పోస్టులను బట్టి అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేశారు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
06.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
25.11.2023



You may also like...