ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో అసిస్టెంట్, ఆయా, డేటా ఎంట్రీ ఆపరేటర్,అకౌటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో అసిస్టెంట్, ఆయా, డేటా ఎంట్రీ ఆపరేటర్,అకౌటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
పాడేరు లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
»»పోస్టుల ఖాళీల వివరాలు:
» జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్

»ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్
»ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్
»లీగల్ / ప్రొటెక్షన్ ఆఫీసర్

»కౌన్సిలర్ సోషల్ వర్కర్

»అకౌంటెంట్
»డేటా అనలిస్ట్
»అసిస్టెంట్ / డాటా ఎంట్రీ ఆపరేటర్
»మేనేజర్/ కోఆర్డినేటర్
»సోషల్ వర్కర్ / ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్
»నర్స్
»డాక్టర్
»ఆయా
»చౌకీదర్
»»ఉద్యోగ ఖాళీలు :
22
»»అర్హత:
సంబంధిత విభాగంలో డిప్లమా, ఇంటర్, డిగ్రీ,పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»»వయస్సు:
42 సంవత్సరాలు మించ కూడదు.
»»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం, బాలసదన్ దగ్గర, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, చిరునామాకు పంపించాలి

»»ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు చివరి తేదీ:
16.11.2023


You may also like...