AP రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, పోస్టుల ప్రకారం ఖాళీలు

AP నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.
AP రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులోగా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.. ఆ పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నవి.


»»ఉద్యోగ ఖాళీలు :
1603
»»పోస్టుల వివరాలు :
»APPSC గ్రూప్‌ 1 పోస్టులు: 90
»APPSC గ్రూప్‌ 2 పోస్టులు: 900
»లైబ్రేరియన్‌ AP కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులు: 23
»డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు పోస్టులు: 267
»AP రెసిడెన్షియల్‌ కాలేజీ జేఎల్‌ పోస్టులు: 10
»AP రెసిడెన్షియల్‌ కాలేజీ డీఎల్‌ పోస్టులు: 5
»టీటీడీ డీఎల్స్‌, జేఎల్స్‌ పోస్టులు: 78
»పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు-99
»ఇంగ్లిష్‌ రిపోర్టర్స్‌ (లిమిటెడ్‌) పోస్టులు: 10
»జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు పోస్టులు: 47
»అసిస్టెంట్‌ కెమిస్ట్స్‌ గ్రౌండ్‌ వాటర్ సర్వీస్‌ పోస్టులు: 1
»జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 6
»అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 3
»అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
»టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు: 4
»సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్ పోస్టులు: 2
»జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 1
»సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 4
»జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 6
»డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టులు:38
»ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 4
»జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1You may also like...