ఆంధ్రప్రదేశ్ లోని ICDS ప్రాజెక్టు కార్యాలయం,మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని ICDS ప్రాజెక్టు కార్యాలయం,మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 26 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
నంద్యాల జిల్లాలో AWW/Mini AWWs మరియు AWHల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.


»»పోస్టుల ఖాళీలు :

26


»»ఉద్యోగ వివరాలు :


అంగన్వాడీ కార్యకర్త
మినీ అంగన్వాడీ
అంగన్వాడీ హెల్పర్


»»అర్హతలు :


10th క్లాస్ పూర్తి చేసి ఉండాలి

»»వయస్సు :


21 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
02.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
10.11.2023



You may also like...