ఆంధ్రప్రదేశ్ లోని మిషన్ వాత్సల్య పథకం లో అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎనాలిస్ట్,ఆయా, చౌకీదార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని మిషన్ వాత్సల్య పథకం లో అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎనాలిస్ట్,ఆయా, చౌకీదార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
నంద్యాల జిల్లాలో మిషన్ వాత్సల్య కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.


»»పోస్టుల ఖాళీలు :
25
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
డేటా ఎనాలిస్ట్,
ఆయా,
చౌకీదార్
»»అర్హతలు :
పోస్టులను వట్టి అర్హతలు నోటిఫికేషన్ తెలియ జేశారు.


»»వయస్సు :
25 నుండి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
02.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
10.11.2023



You may also like...