ఆంధ్రప్రదేశ్ లోని జూనియర్ అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్,ఆయాఆఫీస్ సబ్ ఆర్డినేట్,లైబ్రరీ అటెండర్,స్టోర్ కీపర్,డ్రైవర్స్, అసిస్టెంట్ లైబ్రరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని జూనియర్ అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్,ఆయాఆఫీస్ సబ్ ఆర్డినేట్,లైబ్రరీ అటెండర్,స్టోర్ కీపర్,డ్రైవర్స్, అసిస్టెంట్ లైబ్రరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 39 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
రివైజ్డ్ కంబైన్డ్ నోటిఫికేషన్ – ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, ఫార్మసిస్ట్ Gr-II, కంప్యూటర్ ప్రోగ్రామ్ మరియు ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ నియంత్రణలోని వివిధ పోస్టుల కోసం. మెడికల్ కాలేజ్ & గవర్నమెంట్. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్.


»»పోస్టుల ఖాళీలు :
164
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
కంప్యూటర్ ఆపరేటర్,
ఆయా
ఆఫీస్ సబ్ ఆర్డినేట్,
లైబ్రరీ అటెండర్,
స్టోర్ కీపర్,
డ్రైవర్స్,
అసిస్టెంట్ లైబ్రరియన్
»»అర్హతలు :
పోస్టులను వట్టి అర్హతలు నోటిఫికేషన్ తెలియ జేశారు.
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
05.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
11.11.2023
దరఖాస్తులు 05.11.2023 నుండి 11.11.2023 వరకు 5.00PM వరకు

O/o ప్రిన్సిపాల్, Govt మెడికల్ కాలేజీ,( ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ), మచిలీపట్నం , కృష్ణా జిల్లా.


You may also like...