ఆంధ్రప్రదేశ్ లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.వివిధ ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలోనే వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు.


»»పోస్టుల ఖాళీలు :
గ్రూప్ -2-900
గ్రూప్ -1
డిగ్రీ లెక్చరర్ -267
పాలిటెక్నిక్ లెక్చరర్ -99
ఈ నోటిఫికేషన్లలో గ్రూప్‌-2 పోస్టులు 900, వందకుపైగా గ్రూప్‌-1 పోస్టులు, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు 267, పాలిటెక్నిక్ లెక్చరర్‌ 99 పోస్టులు, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఇక యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో ఈ పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉద్యోగాలకు సంబంధించి OFFICIAL నోటిఫికేషన్ విడుదలైన వెంటనే, ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది.You may also like...