ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఆయా,కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఆయా,కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
20
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
ఆయా,
కో ఆర్డినేటర్
సోషల్ వర్కర్
డాక్టర్
నర్స్
డేటా అనాలిస్ట్
ప్రొటెక్షన్ ఆఫీసర్
»»వయస్సు :
25 నుండి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
02.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
10.11.2023



You may also like...