ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 04 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


APSCSCL-DMO, తూర్పు గోదావరి- కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంటెంట్ Gr.III మరియు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి ఒక సంవత్సరం పాటు ఉద్యోగ నోటిఫికేషన్.
»»పోస్టుల ఖాళీలు :
04
»»ఉద్యోగ వివరాలు :
అకౌంటెంట్ ,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
»»అర్హతలు :


»»వయస్సు :
35 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
02.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
07.11.2023



You may also like...