ఆంధ్రప్రదేశ్ లో 1000 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, గ్రూప్ -1 & గ్రూప్ -2 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్ద శుభవార్తను అందించింది.ఇప్పటికే యూనివర్సిటీలలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.3200 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన. అయితే తాజాగా గ్రూప్ -1 & 2 నోటిఫికేషన్లు విడుదలకు రంగం సిద్ధం చేసింది.


»»పోస్టుల ఖాళీలు :
1000
ఈ నెలాఖరులోపు గ్రూప్ -1 & 2 నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.గ్రూప్ -1లో 100 పోస్టులు, గ్రూప్-2లో 900 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నట్టు తెలియజేశారు.You may also like...