ఆంధ్రప్రదేశ్ 3000 వేల కి పైగా పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల,ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌/డిప్యూటీ లైబ్రేరియన్‌/వర్సిటీ లైబ్రేరియన్, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్

ఆంధ్రప్రదేశ్ 3000 వేల కి పైగా పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 3200 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 యూని­వర్సిటీల్లో ఏకంగా 3,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్‌ ప్రొఫెసర్, 2,001 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం 220 లెక్చరర్‌ పోస్టులతో కలిపి) పోస్టుల నియామ­కాలను చేపడుతోంది.
»»పోస్టుల ఖాళీలు :
3200
»»ఉద్యోగ ఖాళీలు :
ప్రొఫెసర్
అసోసియేట్‌ ప్రొఫెసర్
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌
డిప్యూటీ లైబ్రేరియన్‌
వర్సిటీ లైబ్రేరియన్
ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్
»»అర్హతలు :
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ /ఎంఫిల్/ PHD/ యుజిసి, సిఎస్ఐఆర్ నెట్, ఏపీ స్టేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
»» ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్
ఇంటర్వ్యూ
సర్టిఫికెట్ వెరిఫికేషన్
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు తుది గడువు: 20.11.2023
పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర పత్రాల సమర్పణ గడువు: 27.11.2023



You may also like...