ఆంధ్రప్రదేశ్ టీటీడీ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల,OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ టీటీడీ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు:
56
»»ఉద్యోగ వివరాలు :
»అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-10
» అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)-27
» అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(సివిల్)-19
»»అర్హత: BE/B.tech(civil/mech),LME/LCE (civil eng.)
»»వయస్సు: అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లు లోపు ఉండాలి..
»»సెలక్షన్ విధానం :
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :23.11.2023



You may also like...