ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల,అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఆయా,కో ఆర్డినేటర్,అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఆయా,కో ఆర్డినేటర్,అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం-అర్హత గల అభ్యర్థుల నుండి వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
»»పోస్టుల ఖాళీలు:
19
»»ఉద్యోగ వివరాలు :
»అసిస్టెంట్,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
ఆయా,
కో ఆర్డినేటర్,
అకౌంటెంట్
»»అర్హతలు :
పోస్టులను బట్టి 10th, ఇంటర్, డిగ్రీ ఉన్న వాళ్లు అర్హులు.
»»వయస్సు :
25-40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
31.10.2023
అప్లికేషన్ తేదీ:
07.11.2023



You may also like...