ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆఫీస్, ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్,పౌర సరఫరాల శాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆఫీస్, ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్,పౌర సరఫరాల శాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 05 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


పార్వతీపురం మన్యం జిల్లా , DCSM కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంటెంట్ GR III & DEOల నియామకం కోసం నోటిఫికేషన్ .
జిల్లా పౌర సరఫరాల మేనేజర్,
APSCSCL,
పార్వతీపురం మన్యం జిల్లా.


»»పోస్టుల ఖాళీలు :
05
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్
అకౌంటెంట్
»»అర్హతలు :


»»జీతం :
పోస్టులను బట్టి జీతం పొందుతారు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
06.11.2023
»»దరఖాస్తు పంపించు అడ్రస్ :
జిల్లా సివిల్ సప్లయ్స్ మేనేజర్
AP స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్
పార్వతీపురం మన్యం
RDO
పార్వతీపురం కాంపౌండ్
గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర
పార్వతీపురం మన్యం జిల్లా
ఆంధ్రప్రదేశ్


You may also like...