AP పౌర సరఫరా శాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొలువులు.
ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
APSCSCL-ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (02) అకౌంటెంట్ Gr II మరియు (02) డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్ కోసం ఆసక్తిగల మరియు అర్హులైన స్థానిక అభ్యర్థుల నుండి (కొత్తగా ఏర్పడిన డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార పరిధి మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
»» పోస్టుల ఖాళీలు:
04
»»ఉద్యోగ వివరాలు:
చార్టెడ్ అకౌంట్ క్రియేట్
డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు:
»»వయస్సు :
అభ్యర్థులు 35 ఏళ్లు మించకూడదు.
»» దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా పౌరసరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్,1st floor AIMS కాలేజ్, ముమ్మిడివరం,డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ చివరి తేదీ :
04.11.2023
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులు
- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు
- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులు
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
Recent Comments