ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొలువులు.
విజయవాడలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.


»» పోస్టుల ఖాళీలు:
13
»»ఉద్యోగ వివరాలు:
చార్టెడ్ అకౌంట్ క్రియేట్
డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు:
పోస్టులు అనుసరించి డిగ్రీ,సిఏ, ఎంబీఏ, M.com ఉత్తీర్ణత పాటు పని అనుభవం కలిగి ఉండాలి. »»వయస్సు :
అభ్యర్థులు 35 ఏళ్లు మించకూడదు
»» దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా పౌరసరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్,గవర్నర్ పేట,విజయవాడ చిరునామాకు పంపించాలి.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ చివరి తేదీ :
10.11.2023


You may also like...