ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు 30

ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన పధకం (PMMSY) క్రింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతి పై, రోస్టర్ ప్రాతిపదికన, మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా (30 మంది) “సాగర మిత్ర” ల నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల.
»»అర్హతలు :
అభ్యర్థులు బి.ఎస్.సి ఫిషరీస్ సైన్స్/మెరైన్ బయాలజీ/ జువాలజి డిగ్రీ విద్యార్హత పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.
»»జీతం :
నెలకు 15,000/- జీతం పొందుతారు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
28.10.2023
»»దరఖాస్తులు పంపించు అడ్రస్ :
మత్య్సశాఖ సంయుక్త సంచాలకులు,
నెల్లూరు వారి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్


You may also like...