ఆంధ్రప్రదేశ్ లోని మహిళ శిశు సంక్షేమ శాఖ లో కో ఆర్డినేటర్, అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION, జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లోని మహిళ శిశు సంక్షేమ శాఖ లో కో ఆర్డినేటర్, అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
జిల్లా కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన లో తెలియ జేశారు.


»»పోస్టుల ఖాళీలు :
08
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
కో ఆర్డినేటర్


»»జీతం
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టులను జీతం ఉంటుంది
»»అర్హతలు :
అర్హతలు పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్థులను 25 -40 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.కేటగిరి ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
25.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
07.11.2023



You may also like...