ఆంధ్రప్రదేశ్ లోని మహిళ శిశు సంక్షేమ శాఖ సమగ్ర బాలల సంరక్షణ సమితి లో సంరక్షణ అధికారి పోస్టులకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని మహిళ శిశు సంక్షేమ శాఖ సమగ్ర బాలల సంరక్షణ సమితి లో సంరక్షణ అధికారి పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
01


»»ఉద్యోగ వివరాలు :
జిల్లా బాలల సంరక్షణ అధికారి
»»జీతం
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 44,000/- జీతం ఉంటుంది
»»అర్హతలు :


అర్హతలు పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్థులను 25 -42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.కేటగిరి ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
28.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
06.11.2023



You may also like...