ఆంధ్రప్రదేశ్ లోని కుటుంబ సంక్షేమ శాఖలో మేనేజర్, కౌన్సిలర్,టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని కుటుంబ సంక్షేమ శాఖలో మేనేజర్, కౌన్సిలర్,టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
06
»»ఉద్యోగ వివరాలు :
కౌన్సిలర్
టెక్నీషియన్
మేనేజర్


»»జీతం
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టులను బట్టి జీతం ఉంటుంది
»»అర్హతలు :
అర్హతలు పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్థులను 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.కేటగిరి ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
27.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
31.10.2023


You may also like...