AP/TS 3049 ఉద్యోగాల భర్తీకి సంబందించిన కీలక ప్రకటన, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

3049 ఉద్యోగాల భర్తీకి సంబందించిన కీలక అప్డేట్.


IBPS ప్రొఫెషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రైనీ ప్రిలిమ్స్ స్కోర్ కార్డు విడుదలయ్యాయి. ఇటీవల ఫలితాలు వెల్లడించిన IBPS తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ /రోల్ నెంబర్,పాస్వర్డ్ /పుట్టిన తేదీ వివరాలతో స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.మొత్తం 3049 పోస్టులకు సెప్టెంబర్ 23,30, అక్టోబర్ 1న ఫిలిప్స్ పరీక్ష నిర్వహించారు.


You may also like...