ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 6 రకాల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన గతంలో గుంటూరు జిల్లా సెకండరీ హెల్త్/డీసీహెచ్‌ఎస్ డైరెక్టర్ నియంత్రణలో ఉన్న గుంటూరు జిల్లా ఆరోగ్య సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
»»పోస్టుల ఖాళీలు :
16
»»ఉద్యోగ వివరాలు:
అసిస్టెంట్
అటెండర్
టెక్నీషియన్
»»అర్హతలు:
పోస్టులను బట్టి 10th,ఇంటర్,డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
17.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
25.10.2023


You may also like...