ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
APSCSCL- ద్వారా 2 నెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు హెల్పర్ల కేడర్‌లో సిబ్బందిని నియమించుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల



»»ఉద్యోగ వివరాలు:
అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్
హెల్పర్
»»అర్హతలు:
పోస్టులను బట్టి 8th,10th,డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
07.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
30.10.2023



You may also like...