ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం జిల్లాలో 1000 కి పైగా ఉద్యోగ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం. జిల్లాలో 108 వార్డు సచివాలయాలు, 504 గ్రామ సచివాలయాలు ఉన్నాయి.


» జిల్లాలో సచివాలయాలు 612 »పట్టణాల్లో 108
»పల్లెలో 504
»మొత్తం పోస్టులు 11,974 ఖాళీలు 1477
చిత్తూరు జిల్లాలో సుమారుగా 1000కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు ఉన్నట్టు భావిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదలయితే ఈ వెబ్సైట్ ద్వారా తప్పకుండా సమాచారం అందించడం జరుగుతుంది.You may also like...