AP లోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించినది . AP లోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను గ్రూపు-2 కింద భర్తీచేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్‌ 20న ఉత్తర్వులు జారీచేసింది.


»»పోస్టుల ఖాళీలు :
212
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్
ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని APPSC కి ఆదేశాలు జారీ చేసింది. AP కార్యాలయంలో 30, భూ పరిపాలన శాఖలో 31, పాఠశాల విద్యా శాఖకు చెందిన పరీక్షల విభాగంలో 20 చొప్పున ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది.You may also like...