ఆంధ్రప్రదేశ్ లో 900 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. పది రోజుల్లోనే నోటిఫికేషన్.ఫిబ్రవరి ప్రిలిమ్స్ నిర్వహించే యోచన.ఆగస్టులోనే 508 పోస్టుల భర్తికి అనుమతి. తాజాగా మారి 212 పోస్టులకు ఓకే.గత నోటిఫికేషన్ లోవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరో 203 కూడా భర్తీ.మొత్తం 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం. ఏపీపీఎస్సీకి ఆర్థిక శాఖ అనుమతి.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/10/Screenshot_20231021-144254_PixelLab2.jpg)
రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమెరకు APPSC కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇప్పటికే ఏడాది ఆగస్టు 25వ తేదీన 508 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ నుంచి అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్ట్లు, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తుంది. తద్వారా గ్రూప్-2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని భావిస్తుంది.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATION
- 17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
- రాష్ట్రంలో టెట్ (TET)టీచర్స్ ఎలిజిబులిటీ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, TET UPDATE 2024
Recent Comments