ఆంధ్రప్రదేశ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టులు

ఆంధ్రప్రదేశ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా 18 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
18
»»ఉద్యోగ వివరాలు :
సపోర్టింగ్ స్టాఫ్
స్టాఫ్ నర్స్
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :21.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
28.10.2023


You may also like...