ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, నెలకు 25,000/- వేల జీతం

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు కొత్త కొలువులు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
మెడికల్ ఆఫీసర్
»»జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,000/- పొందుతారు.
»»అర్హతలు :
MBBS పూర్తి చేసి ఉండాలి
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :01.11.2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
NTR కాలేజ్ అఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ
బాపట్ల
ఆంధ్రప్రదేశ్



You may also like...