ఆంధ్రప్రదేశ్ లో 2 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా 18 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


Applications in the prescribed proforma are invited from the eligible candidates for
recruitment of Staff Nurse and Supporting Staff posts noted in the annexure on contract basis
Under National Health Mission Programme, SPSR Nellore District. The Applicants can download
the Application & the details of vacancies available & eligibility particulars through Website address.
»»పోస్టుల ఖాళీలు :
18
»»ఉద్యోగ వివరాలు :
సపోర్టింగ్ స్టాఫ్
స్టాఫ్ నర్స్
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :20.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
22.10.2023
దరఖాస్తు చేయు అడ్రస్ :
DISTRICT MEDICAL &
HEALTH OFFICER,
NELLORE


You may also like...