ఆంధ్రప్రదేశ్ లో అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


శ్రీకాకుళం జిల్లాలోని APVVP హాస్పిటల్స్‌లో ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్‌పై పారామెడికల్ & ఇతర ఉద్యోగాల భర్తీకి పరిమిత నోటిఫికేషన్
APVVP ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్‌పై పారామెడికల్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ అభ్యర్థులు సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తులను DCHS, కార్యాలయం, DM&HO ఆఫీస్ క్యాంపస్‌లోని 3వ అంతస్తు, శ్రీకాకుళం వద్ద 18.10.2023 నుండి 21.10.2023 వరకు కార్యాలయంలో సమర్పించాలని కోరుతున్నారు.
»»పోస్టుల ఖాళీలు :
05
»»ఉద్యోగ వివరాలు :
అటెండర్
టెక్నీషియన్
ఆడియోమెట్రీషియన్
ఎలక్ట్రీషియన్
»»అర్హతలు :


»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
21.10.2023


You may also like...