ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


నెల్లూరులోని మత్స్యశాఖ ఒప్పంద ప్రాతిపదికన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సాగర మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. »»పోస్టుల ఖాళీలు:
30 పోస్టులు
»»ఉద్యోగ వివరాలు :
సాగరమిత్ర
»»అర్హతలు:
డిగ్రీ (ఫిషరీ సైన్స్, మైరన్ బయాలజీ, జువాలజీ) ఉత్తీర్ణులు అయి ఉండాలి.
»» వయస్సు:
18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»»జీతం:
నెలకు 15,000/-వేల రూపాయలు పొందుతారు. »»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, నెల్లూరు చిరునామాకు పంపించాలి. »»దరఖాస్తుకు చివరి తేదీ 28.10.2023


You may also like...