AP రెవిన్యూ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.ఒంగోలులోని కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం కనిగిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఈ డివిషనల్ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


»»పోస్టుల ఖాళీలు :
01
»» ఉద్యోగ వివరాలు:
ఈ -డివిషనల్ మేనేజర్
»»అర్హతలు :
బీసీఏ /బీఎస్సీ/ బిఇ /బిటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండాలి.
»» వయస్సు :
21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»» జీతం :
నెలకు 22,500
»»సెలెక్షన్ విధానం:
రాత పరీక్ష
ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»» దరఖాస్తు విధానము :
ఆఫ్లైన్ దరఖాస్తులను ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ చివరి తేదీ 28.10.2023


You may also like...