ఆంధ్రప్రదేశ్ LGS,సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ LGS,సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్.మెడికల్ ఆఫీసర్లు, ఫిజియోథెరపిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్, స్టాఫ్ నర్స్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


కృష్ణా జిల్లా, మచిలీపట్నం యొక్క కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన NUHM/NCD/NHM క్రింద వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్.
»»పోస్టుల ఖాళీలు :
52
»»ఉద్యోగ వివరాలు :
మెడికల్ ఆఫీసర్లు,
ఫిజియోథెరపిస్ట్,
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్,
స్టాఫ్ నర్స్,
LGS ,
సపోర్టింగ్ స్టాఫ్,
సెక్యూరిటీ గార్డ్.
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు 16.10.2023 నుండి 20.10.2023 వరకు 5.00PM వరకు జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం, పరసుపేట, కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో స్వీకరించబడతాయి.


You may also like...