ఆంధ్రప్రదేశ్ APPSC ఉద్యోగ ఖాళీలు 3,200,అన్ని జిల్లాల వారికి,అతి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. యూనివర్సిటీలో & IIIT ఖాళీగా ఉన్న 3200 పైగా పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు.


»»పోస్టుల ఖాళీలు :
3200
»»డిపార్ట్మెంట్ :
యూనివర్సిటీ లో ఖాళీలు
నాలుగు లేదా ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదలైన వెంటనే ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది.


You may also like...