ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ లో 8000 వేల ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అని ఈరోజు ప్రకటనలో తెలియజేశారు.


»»పోస్టుల ఖాళీలు :
8000
»»ఉద్యోగ వివరాలు :
టీచర్
»»డిపార్ట్మెంట్ :
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
ముందుగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, డిఎస్సీ నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో టెట్ అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారంతో వివరాలు అందించడం జరుగుతుంది.


You may also like...