ఆంధ్రప్రదేశ్ లోని మండలంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
కర్నూలు జిల్లాలోని, చిప్పగిరి, మద్దికెర మరియు హొలగుంద మండలాల్లో అస్పిరేషన్ బ్లాక్ ఫెలో (నీతి అయోగ్ సంబందిత)గా పని చేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికన మూడు మండలాలకు గాను మూడు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16వ తేది వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.


»»అర్హత :
పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యర్హతతో డేటా అనాలసిస్, ప్రజెంటేషన్ స్కిల్, సోషల్ మీడియా తదితరాలపై పరిజ్ఞానం కలిగి ఉండాలని పేర్కొన్నారు.
స్టైఫండ్ కింద నెలకు రూ.55,000/- లు చెల్లిస్తారని వెల్లడించారు.
»»దరఖాస్తు అందజేయు అడ్రస్ :
దరఖాస్తులను వ్యక్తిగతంగా సంయుక్త సంచాలకులు & ముఖ్య ప్రణాళిక అధికారి, కర్నూలు వారి కార్యాలయం, కర్నూలు జిల్లా కలెక్టరేట్ కాంపౌండ్, కర్నూలు చిరునామాలో అందచేయాలని సూచించారు.


You may also like...