గ్రూప్ -2 నోటిఫికేషన్,783 పోస్టులు, లేటెస్ట్ అప్డేట్ 2023

గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు TSPSC ప్రకటన విడుదల చేసింది.

జనవరి 6,7వ తేదీలో పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.


You may also like...