ఆంధ్రప్రదేశ్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»» పోస్టుల ఖాళీలు :
02


»»ఉద్యోగ వివరాలు:
కో ఆర్డినేటర్
అసిస్టెంట్
»»అర్హతలు:

»»వయస్సు :

25 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.

»»ముఖ్యమైన తేదీలు
పై పోస్టులు కాంట్రాక్టు పద్ధతిని ఒక సంవత్సరం కాలం అనగా 12 నెలలకు భర్తీ చేయబడును. పైన పేర్కొన్న డిస్టిక్ కోఆర్డినేటర్ మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు రోస్టర్ విధానం వర్తించదు. అర్హత నిర్ణయ ప్రమాణాలు, పూర్తి వివరాలు మరియు నిర్దేశించిన దరఖాస్తు ఫారం కొరకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారిక అధికారిని వారి కార్యాలయం కడప యందు లభ్యమగును.దరఖాస్తు చేయు అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు ఫారంలో అర్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్, పూర్తి చేసిన దరఖాస్తులతో జిల్లా కలెక్టర్/ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారిత కార్యాలయం, కలెక్టరేట్ డి బ్లాక్, కడప వైయస్సార్ జిల్లా వారికి 18.10.2023 సాయంత్రం 5:00 లోపు అందజేయనట్లుగా పంపవలెను.
పూర్తి నోటిఫికేషన్ కోసం Download ఆప్షన్ click చేసి చూడగలరు.


You may also like...