ఆంధ్రప్రదేశ్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»» పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు:
టీచర్
»»అర్హతలు:
మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్ పూర్తి చేసి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి
»»ఎంపిక :
అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారు.
»»ముఖ్యమైన తేదీలు ఇంటర్వ్యూ తేది : 18.10.2023
»»ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
కాలేజ్ అఫ్ కమ్యూనిటీ సైన్స్
జొన్నలగడ్డ
గుంటూరు
ఆంధ్రప్రదేశ్
పూర్తి నోటిఫికేషన్ కోసం Download ఆప్షన్ click చేసి చూడగలరు.


You may also like...