విద్యుత్ శాఖ లో 60 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION
విద్యుత్ శాఖ లో ఉద్యోగ ప్రకటన.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ లో 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీ చేసింది. ఎంఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి,భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.
»» పోస్టుల ఖాళీలు :
60
»»ఉద్యోగ వివరాలు:
కెమిస్ట్
»»అర్హతలు: బీఎస్సీ( కెమిస్ట్రీ) మొదటి శ్రేణిలో ఎంఎస్సీ( కెమిస్ట్రీ/ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
»»వయస్సు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»»జీతం :65,600 నుంచి ,131,225 ఉంటుంది.
»» ఎంపిక విధానం:
రాత పరీక్ష
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం 7.10.2023
అప్లికేషన్ చివరి తేదీ 29.10. 2023
పరీక్ష తేదీ 03. 12.2023
- జిల్లాలో 46 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్, LATEST DISTRICT JOBS
- 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగ ప్రకటన, RAILWAY DEPARTMENT NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATION
- వ్యవసాయ & గ్రామీణ సంస్థ లో 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, LATEST JOBS NOTIFCATION
- 200 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం,LATEST JOBS 2024
Recent Comments