ఉద్యోగ ప్రకటన,రాష్ట్రంలో 3 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,సెలెక్ట్ అయితే భారీగా జీతాలు

రాష్ట్రంలో ఉద్యోగాలు .ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకులను భర్తీ చేసినందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.
»»ఉద్యోగ వివరాలు :
ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
అసిస్టెంట్ ప్రొఫెసర్
»»విభాగాలు :
ఫిజియాలజీ
బయో కెమిస్ట్రీ
పాథాలజీ
మైక్రోబయాలజీ
ఫోరెన్సిక్ మెడిసిన్
కమ్యూనిటీ మెడిసిన్
»»అర్హత :సంబంధిత విభాగంలో ఎండి /ఎంఎస్/ డిఎన్ బి ఉత్తీర్ణత తో పాటు బోధన పరిశోధన అనుభవం ఉండాలి.
»»వయస్సు :
69 ఏళ్లు మించకూడదు
»»ఎంపిక విధానం:
పీజీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా

»»దరఖాస్తు విధానం :
అభ్యర్థుల ధ్రువపత్రాలు స్కాన్ చేసి మెయిల్ ద్వారా పంపాలి
»»ముఖ్యమైన తేదీలు :
అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి.అర్హులైన అభ్యర్థులకు అక్టోబర్ 20న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 1 లోగా జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు.


You may also like...