ఆంధ్రప్రదేశ్ రవాణా డిపార్ట్మెంట్-ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ప్రకటన.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»ఉద్యోగ వివరాలు :
జాతీయ ఆరోగ్య మిషన్ – రోడ్ సేఫ్టీ కౌన్సిల్ – రోడ్డు భద్రత నంద్యాల జిల్లా రవాణా శాఖకు డిప్యూట్ చేయడానికి ఓపెన్ కాంపిటీషన్ ప్రాతిపదికన “వాక్-ఇన్-ఇంటర్వ్యూ” ద్వారా NHM కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3వ నోటిఫికేషన్లో (1) మెడికల్ ఆఫీసర్ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు.
»»పోస్టులు :
మెడికల్ ఆఫీసర్
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అభ్యర్థులు 12.10.2023 న 10.30 సమయంలో కర్నూలు జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయంలో “వాక్-ఇన్-ఇంటర్వ్యూ”కి హాజరు కావాలి 10AM నుండి 5.00 PM వరకు
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Recent Comments