ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టరేట్ కార్యలయం ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
02
»»ఉద్యోగ వివరాలు :
ఆస్పిరషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఫెలో
»»వయస్సు:
అభ్యర్థులు 22 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.


»»అర్హత :


»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ చివరి తేదీ:
12.10. 2023
»»దరఖాస్తులు పంపించాల్సిన అడ్రస్:
జిల్లా ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ ఆఫీసర్,
కలెక్టరేట్ కాంపౌండ్,
MG రోడ్,
గోవర్న పేట,
విజయవాడ,
ఎన్టీఆర్ జిల్లా
ఆంధ్ర ప్రదేశ్


You may also like...