ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సొసైటీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టులు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సొసైటీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల నియమకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
»» పోస్టుల ఖాళీల వివరాలు:
35
»»ఉద్యోగ వివరాలు:
స్టాఫ్ అసిస్టెంట్


»»అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తో పాటు తెలుగు ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
»»వయసు:
20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
»»జీతం:
నెలకు 17,900 నుంచి 47,920 వరకు ఉంటుంది.
»» సెలెక్షన్ విధానం:
» ఆన్లైన్ టెస్ట్ /ఎగ్జామినేషన్

»డాక్యుమెంట్ వెరిఫికేషన్

»మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

»»ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులు ప్రారంభం: 07.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :21.10.2023


పరీక్ష తేదీ :
నవంబర్ 2023


You may also like...